You are currently viewing Telugu Affiliate Marketing Course

Telugu Affiliate Marketing Course

Telugu Affiliate Marketing Course

Introduction:

Looking to earn money online? Enter Telugu Affiliate Marketing Course – your ticket to success! If you speak Telugu, this course is tailored just for you. In this blog, we’ll explore why this course is a game-changer for Telugu speakers diving into the online business world.

Join us as we uncover how this course simplifies affiliate marketing, providing easy-to-follow steps and strategies. Ready to unlock your potential with Telugu Affiliate Marketing Course? Let’s dive in!

హాయ్ నేను రజనీకాంత్ (MILLION BLOGGER యూట్యూబ్ చానెల్) గత 8 సంవత్సరముల నుండి AFFILIATE MARKETING చేస్తున్నాను, అందులో భాగంగా నేను ఖాళీ సమయాలల్లో CLICKBANK ,WARRIOR PLUS, JVZOO And DIGISTORE24 నుండి నెలకు దాదాపు 4 లక్ష నుండి 5 లక్షలు వరకు సంపాదిస్తున్నాను, నేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో PART TIME చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను కానీ ప్రతీ వోక్కరు సరైన అవగాహన లేకుండా FAKE WORKS AND SITES చేసి అందరూ మోసపోతున్నారు, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అసలు DATA ENTRY, SURVEY, AD POSTING, ADS CLICKING ఇలా మనము చాలా WORKS చూస్తూ ఉంటాము నిజానికి అలాంటి WORKS ఉండవు అలాంటివి నమ్మకండి INTERNET లో డబ్బులు వచ్చే ఏకైక మార్గం AFFILIATE MARKETING అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి ఈ TELUGU AFFILIATE MARKETING VIDEO COURSE ని క్రియేట్ చేశాను.

ఇంటర్నెట్ లో నిజంగా మనీ సంపాదించాలంటే ఒక Affiliate Marketing నుండి మాత్రమే సాధ్యం.

STUDENTS, HOUSEWIVES, RETIRE PERSONS ఇంకా ఎవరైనా AFFILIATE MARKETING ద్వారా డబ్బులు సంపాదించగలరు.
YOUTUBE, BLOGGER, ETC… నుండి ఎలా సంపాదించ వచ్చో AFFILIATE MARKETING నుండి కూడా AFFILIA MARKETING PRODUCT PROMOTE చేయటం ద్వారా మనము కనీసం నెలకు 50 వేలు నుండి 1 లక్ష రూపాయలు వరకు సంపాదించవచ్చు.
AFFILIATE MARKETING (CLICKBANK, WARRIOR PLUS, JVZOO & DIGISTORE24) నుండి మనీ సంపాదించాలంటే కొంచం ఇంటర్నెట్ పరిజ్ఞానం వుంటే చాలు అంటే ఈ మెయిల్ పంపడం INTERNET BROWSING చెయ్యడం లాంటివి తెలిసిన వాళ్ళు కూడా చెయ్యవచ్చు, దీని ద్వారా దాదాపుగా రోజూ 2 నుండి 3 గంటలు పని చెయ్యడం ద్వారా నెలకు 50 వేలు నుండి 1 లక్ష రూపాయలు వరకు సంపాదించవచ్చు.


ఇందులో మనము ఎంత సంపాదిస్తే అంత Affiliate Marketing networks such as Clickbank ,warrior plus, Jvzoo & Digistore24 ప్రతీ నెల మన Bank Account లో వేస్తుంది.
ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, Money రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతున్నారు, అసలు ఇక్కడ మనీ రాదు అనే సమస్యే వుండదు Regular గా Active గా చేసేవాళ్ళకు ఎక్కువ గా వస్తుంది Active గా చెయ్యని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతే కానీ మనీ రాదు అనేది వుండదు.


ఈ Video కోర్సు లో Affiliate Marketing నుండి ఎలా మనీ సంపాదించవచ్చు, నేను ఎలా Work చేస్తున్నాను నాకు ఎలా Money వస్తుంది అనే ప్రతి అంశాన్ని జాగ్రతగా డిజైన్ చేశాను, దీనివల్ల మీకు దాదాపు Work Start చేసిన వారం రోజుల నుండే 10 నుండి 20 Dollars వరకు వచ్చే అవకాశం వుంటుంది, ఇంకా మనము Work చేస్తూవుంటే (Implementation) మన Daily income పెరుగుతూ వుంటుంది.


ప్రతీ రోజు కాలీ సమయం దొరకనివాళ్ళు కాలీ సమయం దొరికినప్పుడు కూడా చెయ్యవచ్చు, కానీ వాళ్ళు 10 నుండి 20 వేలు సంపాదించే అవకాశం వుంటుంది, ఇది పూర్తిగా Active గా full time చేస్తే ఇంకా లక్షల్లో సంపాదించావొచ్చు .
నేను ఈ Video కోర్సు లో చెప్పిన Methods Regular గా చేస్తే మీరు నెలకు 50 వేల నుండి 1 లక్ష వరకు Earn చేయొచ్చు.


మీకోసం ఒక చిన్న Example :


మనము ప్రతీరోజు GOOGLE లో ఏదో ఒక INFORMATION కోసం వెతుకుతూనే ఉంటాము EX : MAKE MONEY ONLINE, NEWS, JOBS, MOVIES, PICS, VIDEOS, CRICKET, REVIEWS ETC.. ఇలా వెతుకుతూ వున్నప్పుడు మనకు చాలా WEBSITES వస్తూ ఉంటాయి అలా వచ్చే WEBSITES అన్నీ మనలాంటి వాళ్ళు ఆ యొక్క WEBSITES ద్వారా AFFILIATE OFFERS, PRODUCTS PROMOTE చేసినవే ఆలా చేయటం వల్ల మనకి COMMISSIONS ద్వారా ఎంతో కొంత MONEY సంపాదిస్తుంది అనే అర్ధం, ఇంకా మనము FACEBOOK BROWSE చేస్తుంటే మనకు ఎక్కువగా మనీ MAKING WEBSITES కనిపిస్తూ ఉంటాయి, ఇంకా చెప్పాలంటే మనము ప్రతీరోజు చూసే ఎన్నో POPULAR WEBSITES INCOME లక్షల్లో ఉంటుంది, ఇలా చేసే వాళ్ళు అంతా వాళ్ళ యొక్క WEBSITES మరియు SALES FUNNELS ద్వారా AFFILIATE OFFERS PROMOTE చేస్తూ MONEY సంపాదిస్తారు అలా మనము కూడా కనీసం రోజుకు 2 నుండి 3 గంటలు పని చేసి కనీసం 50 వేల నుండి 1 లక్ష వరకు MINIMUM సంపాదించడానికి కావలసిన ప్రతీ విషయాన్నీ ఈ VIDEO COURSE లో వివరించటం జరిగింది.


దాదాపు 6 నెలలు కష్టపడి ఈ TELUGU AFFILIATE MARKETING VIDEO కోర్సు లో ప్రతీ ఒక్కరికి అర్ధం అయ్యే విధంగా STEP BY STEP VIDEO’S మరియు కొన్ని DONE FOR YOU RESOURCES & PREMIUN BONUSES తో సహా DESIGN చేశాను మరియు పూర్తిగా తెలుగు లో వివరించడం జరిగింది.

Telugu Affiliate Marketing Course

What are The Topics Included In Telugu Affiliate Marketing Course:

ఈ Telugu Affiliate Marketing Video Course లో Topics ఎలా ఉంటాయో చూద్దాము :

Module-1 Affiliate Marketing Strategy

  • Topic 1: Overview of Affiliate Marketing System
  • Topic 2: Affiliate Marketing – Passive Income Domination Blueprint
  • Topic 3: How to Get Start Right Now with Building Automated System

Module -2 Product Selection Strategy (Clickbank, Warriorplus, Jvzoo & Digistore24)

  • Topic 1: What’s Clickbank,warriorplus, Jvzoo & Digistore 24
  • Topic 2: Important Things to Understand
  • Topic 3: Golden Rules to Choose Clickbank Product
  • Topic 4: Golden Rules to Choose Warriorplus Product
  • Topic 5: Golden Rules to Choose Jvzoo Prodcut
  • Topic 6: Golden Rules to Choose Digistore 24 Product

Module -3 Affiliate Sales Funnel Strategy

  • Topic 1: What is Sales Funnel?
  • Topic 2: Roadmap Of Creating Sales Funnel
  • Topic 3: What Domain name to Choose
  • Topic 4: Steps to Buy Your Domain And Hosting – Website setup
  • Topic 5: What is Landing Page & Lead Magnet Page And Bridge Page
  • Topic 6: What is Lead Magnet And Why it So Important
  • Topic 7: How to Create Landing page (Lead Magnet Page) Using WordPress
  • Topic 8: How to Create Your Bridge Page/Thank you page
  • Topic 9: Don’t Miss These things On your Landing page

Module -4 Email Marketing Strategy

  • Topic 1: What is Email Marketing & Why it is So Important
  • Topic 2: Make your Professional/Business Email Address
  • Topic 3: Create your Follow Up Series (Email Automation Campaign)
  • Topic 4: Lead Magnet page and Bridge Page Connection – Lead Magnet page and Email software Integration
  • Topic 5: Affiliate Sales Funnel Testing
  • Topic 6: Promoting Affiliate Offers Life Long – Sending One Time Blast Email (Create Email Broadcast)
  • Topic 7: Effective Way Of Email Marketing Training Using CHAT GPT (Updated)

Module -5 Bonus Strategy – Leveraging The Power Of Bonuse To Make 10X Affiliate Commissions

  • Topic 1: Understanding The Power Of Bonuses
  • Topic 2: How To Find Bonus That you Can Offer To Your Customer
  • Topic 3: Unique way to Deliver Buyer Bonuses ( Add Buyer Bonus URL On Warriorplus )

Module -6 Traffic Strategy – Buyer Traffic Source For Affiliate Marketing (Paid & Free Methods)

  • Topic 1: Secret Traffic Source -1
  • Topic 2: Secret Traffic Source -2
  • Topic 3: Secret Traffic Source –3
  • Topic 4: Secret Traffic Source -4
  • Topic 5: Secret Traffic Source –5
  • Topic 6: Secret Traffic Source –6
  • Topic 7: Secret Traffic Source –7
  • Topic 8: Secret Traffic Source –8

ఈ TELUGU AFFILIATE MARKETING VIDEO కోర్సు లో దాదాపుగా 45 కు పైగా VIDEO’S ఇచ్చాను.

NOTE : ఎంతో మంది చదువుకున్నవాళ్ళు MONEY లేక చెయ్యడానికి JOBS లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి ప్రతీ ఒక్కరికి ఈ WORK నేర్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ VIDEO కోర్సు ని తెలుగు లో చేయటం జరిగింది.


మీ FACEBOOK, WHATSAPP లో ఈ కోర్సు WEBSITE LINK SHARE చెయ్యగలరు INTEREST వున్నవాళ్ళు కనీసం ఎవరైనా ఒక్కరైనా నేర్చుకుంటారు.

This Post Has 8 Comments

  1. Online Business

    It’s always nice to find great content such as this. Keep up the good work.

    1. Rajani

      Yeah sure Whatsapp me here – 8897625923

  2. Joel Hardell

    Here is the right blog for any person who wants to comprehend this topic. You are already aware a lot its virtually diligently argue with you of course (that I actually it is necessary?HaHa). You definitely put a brand new spin on a topic thats been written about for years. Great stuff, just great!

Leave a Reply